Bharatha Chaitanya Yuvajana Party - News & Events

భారత చైతన్య యువజన పార్టీ - న్యూస్ & ఈవెంట్స్

2026 ఫిబ్రవరి 22న బిసి మహా గర్జన.

2026 ఫిబ్రవరి 22న బిసి మహా గర్జన.

14 Dec 2025 Latest News -- Admin

  • - బిసిలకు రక్షణ చట్టం, రాజధానిలో బిసిలకు వెయ్యి ఎకరాలు, 44 శాతం రిజర్వేషన్లను కేటాయించాలి.
  • - విద్య, ఉద్యోగం, స్థానిక సంస్థలతో పాటు చట్ట సభల్లోనూ 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.. .
  • - ఎపిలో అధికారంలో ఉండేది కూటమి కాదు.. చంద్రబాబు నాయుడు అండ్ సన్ కంపెనీ. .
  • - రాజధానిలో బిసి పారిశ్రామిక వేత్తలకు కూడా ఎకరా 99 పైసలకు కేటాయించాలి.
  • - బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ డిమాండ్.
  • - ఒకే వేదిక పైకి వచ్చిన అన్ని బిసి సామాజిక వర్గాలు.
  • - విజయవాడలో బిసివై పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఎపి బిసి మహా సదస్సు సూపర్ సక్సెస్.
  • - బిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన బిసివై పార్టీ అధినేత..
    • - BCY Party President. "Shri Ramachandra Yadav"